Thursday, 9 February 2017

10 ఫిబ్రవరి 2017

వస్త్ర వ్యాపారస్తులకు సామ్యంగా ఉండును. కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. చిన్న చిన్న విషయాలలో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్, మేకింగ్ రంగాల వారికి పనిభారం అధికం అవుతుంది.

No comments:

Post a Comment