Monday, 13 February 2017

14 ఫిబ్రవరి 2017

ట్రాన్స్‌ఫోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. పాత మిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు.

No comments:

Post a Comment