Friday, 17 February 2017

18 ఫిబ్రవరి 2017

స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. విద్యార్థులకు తమ ధ్యేయంపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులు మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. ట్రాన్స్‌ఫోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. భూములు, స్థలాలు కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. బిల్లులు చెల్లిస్తారు.

No comments:

Post a Comment