Friday, 3 February 2017

4 ఫిబ్రవరి 2017

ఉపాధ్యాయులకు, కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. స్పెక్యులేషన్ రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. ఏక్స్‌పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

No comments:

Post a Comment